'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ ఫేం ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సెప్టెంబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను వైష్ణవి చైతన్య తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/vaishnavi_chaitanya)


