తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy) పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. (Raksha Bandhan 2026)
వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.


