తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy) అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అడుగడుగునా జనం నీరాజనాలు, యువత ఉత్సాహం, అభిమానుల సందడితో పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ క్షణాలను చిత్రాల్లో చూడండి.


