తమిళనాడులో టీవీకే ప్రభుత్వం మరో కీలక పథకం ఆచరణలోకి తెచ్చింది. సీఎం విజయ్ మంగళవారం ఉదయం చెన్నై తిరువాన్మియూర్‌లోని గాంధిగ్రామం ప్రభుత్వ పాఠశాలలో పెరుంతలైవర్(మహానేత) కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ పేరుతో ప్రారంభించారు. విజయ్ వారికి అల్పాహారం వడ్డించి, వారితో కలిసి కూర్చుని తిన్నారు. ఆ సమయంలో కొందరు పిల్లలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Images Source : Twitter (CMO TamilNadu)


