నెల్లూరు నగరంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది.
నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా చేరిన వర్షపునీరు వర్షపునీటిలో వాహనాలు పాదాచారులు అవస్థలు.
ఆత్మబూరు బస్టాండ్ రైల్వే అండర్ విజి కింద వర్షం నీటిలో ఇరుక్కున్న బస్సులను క్రేన్ సాయంతో లాగుతున్న దశ్యాలు.


