అల్లు అర్జున్ 'రాకా' సినిమా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి ఒకేసారి 37 మంది మనుషులతో యాక్టింగ్ చేయించడమే దీనికి కారణం. ఈ క్రమంలోనే మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. రికార్డ్ అందుకున్న మూమెంట్స్‌ని కూడా పంచుకున్నారు.


