రీసెంట్గా థియేటర్లలో రిలీజైన 'రామాయణ'లో కాజల్ అగర్వాల్.. రావణుడి భార్య మండోదరి పాత్ర చేసింది. చాలా తక్కువ సీన్సే ఉన్నప్పటికీ తనకు ఈ అవకాశం దక్కడంపై పాజిటివ్‌గా స్పందించింది. ఈ మేరకు స్పెషల్ పోస్ట్ పెట్టి, ఫొటోలని పంచుకుంది.
Nov 7 2026 4:03 PM | Updated on Nov 7 2026 4:08 PM