విశాఖలో రోడ్డెక్కిన ఏపీ సచివాలయ ఉద్యోగులు.
ద్వారకా బస్‌స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.
ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.
ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే అన్ని దారులను ఉద్యోగులు దిగ్బంధం.
పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట.
సమస్యలు పరిష్కరిచాలని ఉద్యోగుల డిమాండ్.
జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని నిరసన.
డిప్యూటేషన్లు వద్దు.. ప్రమోషన్లు కావాలంటూ నినాదాలు.


