జానకిరాం మారెల్ల దర్శకకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు టీజర్ విడుదలైంది.
రాధిక శరత్‌కుమార్, ఉపేంద్ర లమాయే, షైన్ టామ్ చాకో, మహిమా నంబియార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


