టాలీవుడ్‌లో సీనియర్ హీరో అల్లరి నరేష్, యువ హీరోయిన్లు సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక.
ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు.
హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


