నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తులసి కోమలవేణి అనే కన్నడ భక్తి పాటకు నృత్యం చేసి వీడియోను షేర్ చేశారు. కృష్ణుడుకి అంతా తెలుసు. నాకు అది చాలు అనే క్యాప్షన్‌ను చివర్లో జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


