ఓ జ్యూయెలరీ సంస్థ నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో హీరోయిన్ మాళవిక మోహన్..(Malavika Mohanan) కుందనపు బొమ్మలా అందంగా మెరిసిపోయింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/malavikamohanan_)


