‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్‌ | venkatesh aadarsha kutumbam movie maala lyrical video song | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్‌

Oct 19 2026 7:09 PM | Updated on Oct 19 2026 7:36 PM

venkatesh aadarsha kutumbam movie maala lyrical video song

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నివేదా పేతురాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాల వచ్చా చూడు..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

‘నీ ఒంట్లో ఉంది కరెంటు.. వెలిగించవే నా ఫిలమెంట్‌’ అంటూ సాగే ఈ పాటలో వెంకటేశ్‌, నివేదా పేతురాజ్‌ మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ధనుంజయ సీపాన, రనైనా రెడ్డి, తమన్‌ కలిసి ఆలపించారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మోహన్‌లాల్‌తోనే పుట్టినరోజు.. ఆ రెండు కోరికలు తీరకుండానే మృతి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement