కిరణ్ అబ్బవరం హీరో, దర్శకుడిగా చేస్తున్న సినిమా 'రియాలిటీ'.
ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్.
ఈ మూవీతో దేవిక భట్ (Devika Bhatt) అనే కన్నడ అమ్మాయి.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈమె చేసిన బృందావిహారి అనే కన్నడ మూవీ.. వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈమె ఫొటోలు ఇవిగో.
(Images Source : Instagram/devikabhattt)


