విశ్వక్ సేన్ కథ–స్క్రీన్ ప్లే అందించి, దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం ‘కల్ట్’.
గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
సందీప్ కాకరాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


