‘భగవంతుడు’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ | Hero Thiruveer Bhagavanthudu Second Single O Yellamma Released | Sakshi
Sakshi News home page

‘భగవంతుడు’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

Oct 19 2026 8:19 PM | Updated on Oct 19 2026 8:22 PM

Hero Thiruveer Bhagavanthudu Second Single O Yellamma Released

హీరో తిరువీర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’.  ఈ సినిమాకు జి.జి. విహారి దర్శకుడు. కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై రవి కుమార్ పనస, విద్యా శ్రీ పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

అయితే ఈ రోజు(సోమవారం) ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఓ యెల్లమ్మ' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎస్. కృష్ణ ప్రసాద్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేయగా అడ్డుల జంగిరెడ్డి పాడారు. 
 
(ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement