'రాజాసాబ్' హీరోయిన్ మాళవిక మోహన్ నటించిన 'సర్దార్ 2'.. ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఉంటున్న ఈమె.. తనకు ఇక్కడ ఓ రోజు ఇలా గడిచిందని చెబుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
Sep 6 2026 1:47 PM | Updated on Sep 6 2026 1:48 PM