ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్ట్ (Veligonda Project) ఘనత ఎవరిది? నిసిగ్గుగా ఖాతాలో వేసుకుంటోంది ఎవరు?.. వైఎస్సార్ కృషితో ముందుకు సాగిన ఈ ప్రాజెక్టు.. మళ్లీ చంద్రబాబు హయాంలో మరుగున పడిపోయింది.
అయితే వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) సీఎం అయ్యాక ఆ ప్రాజెక్టును మళ్లీ పరుగులు పెట్టించారు. 2020లో ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. 2024లో మరోసారి సందర్శించి జాతికి అంకితం చేశారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో.. అప్పటి ఫొటోలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు కథ ఏంటో ఈ గ్యాలరీలో చూడండి!
పాత చిత్రాలు


