రంగారెడ్డి : కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో తీజ్ సంబురాలు అంబరాన్నంటాయి.
గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా మహిళలు, యువత సందడి చేశారు.
నెత్తిన మొలకల బుట్టలు ఎత్తుకుని ఆటపాటలతో పండుగ వైభవాన్ని చాటారు.
Aug 27 2026 3:07 PM | Updated on Aug 27 2026 4:00 PM