ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'ఇడుపు కాయితం'. ఇందులో నుంచి 'గడప' అనే సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. అలానే మూవీ.. డిసెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు.
Oct 23 2026 8:33 PM | Updated on Oct 23 2026 8:41 PM