టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా (Eesha Rebba) వైట్ శారీలో సరికొత్త లుక్తో మెరిసిపోయారు.
సాంప్రదాయ చీరకట్టులో ఆమె దిగిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
(Images Source : Instagram/yourseesha)


