లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
నిరుద్యోగుల భవిష‍్యత్తును అమ్మేశారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దంటూ ఆగ్రహం
టెట్ లేదు, డీఎస్సీ లేదు.. డీల్ ఉంటే ఉద్యోగం ఖాయమంటూ విమర్శ


