తెలుగు నిర్మాణ మండలి ఎన్నికలు నేడు జరిగాయి.
ఈ ఎన్నికల్లో మన ప్యానెల్ ఘనవిజయం సాధించింది.
మొత్తం 663 ఓట్లు పోల్ కాగా.. మన ప్యానెల్ సత్తా చాటింది.
ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్లుగా మోహన్ వడ్లపట్ల(మన ప్యానెల్), దామోదర్ ప్రసాద్ (ప్రోగ్రెసివ్ ప్యానెల్) ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా చదలవాడ (మన ప్యానెల్)ను ఎన్నుకున్నారు.


