సంగీత్ శోభన్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సరికొత్త రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ఈ ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
'అంతా రాములోరు చూసుకుంటారు' టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమా అందమైన గోదావరి నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది.


