తెలుగులో కృష్ణార్జున యుద్ధం, అశోకవనంలో అర్జునకళ్యాణం, ఏబీసీడీ, స్పార్క్ లైఫ్, నా సామి రంగ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) తన పుట్టినరోజుని స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ రోజుని ఎంజాయ్ చేసి సదరు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(Images Source : Instagram/rukshardhillon12)


