వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలోని లేటెస్ట్ సినిమా 'ఆదర్శ కుటుంబం'.
శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ అయింది.
వచ్చే శుక్రవారం(అక్టోబర్ 30) ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM