అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన 'కొత్త బంగారు లోకం' సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతాబసు ప్రసాద్..(Shweta Basu Prasad) వేరే భాషల్లో చేస్తూ బిజీ అయిపోయింది.
మళ్లీ చాన్నాళ్లకు తెలుగులో 'నా వైఫ్ మిస్సింగ్' అనే వెబ్ సిరీస్ చేసింది. (Naa Wife Missing)
రెండు రోజుల క్రితం ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
దీని ప్రమోషన్లలో భాగంగా ఇలా అందంగా కనిపించి అలరించింది.
(Images Source : Instagram/shwetabasuprasad11)


