పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు) | YS Jagan Pulivendula Tour Highlights HD Photos | Sakshi
Sakshi News home page

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

Sep 2 2026 6:35 AM | Updated on Sep 2 2026 6:35 AM

YS Jagan Pulivendula Tour Highlights HD Photos1
1/16

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

YS Jagan Pulivendula Tour Highlights HD Photos2
2/16

ఈ సందర్భంగావివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు మహిళలు, యువతులు వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు.

YS Jagan Pulivendula Tour Highlights HD Photos3
3/16

వారందరితో ఆత్మీయంగా మాట్లాడి వైఎస్‌ జగన్‌.. సోదరుడిలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

YS Jagan Pulivendula Tour Highlights HD Photos4
4/16

ప్రజాదర్బార్‌కు వచ్చిన మరికొంత మంది తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

YS Jagan Pulivendula Tour Highlights HD Photos5
5/16

వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.

YS Jagan Pulivendula Tour Highlights HD Photos6
6/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos7
7/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos8
8/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos9
9/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos10
10/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos11
11/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos12
12/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos13
13/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos14
14/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos15
15/16

YS Jagan Pulivendula Tour Highlights HD Photos16
16/16

Advertisement
Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement