పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిర్జాపూర్: ది మూవీ’. ( Mirzapur The Movie )
గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, శ్వేతా త్రిపాఠి, శ్రియ, రవి కిషన్, జితేంద్ర కుమార్, రసిక దుగ్గల్, హర్షిత గౌర్ ఇతర పాత్రలు పోషించారు.
రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.


