ప్రముఖ నటి పూర్ణ..Poorna (Shamna Kasim) ప్రస్తుతం దుబాయిలో నివసిస్తోంది. తాజాగా ఓనం (Onam Celebrations) సందర్భంగా తన డ్యాన్స్ స్టూడియో టీమ్‌తో కలిసి పండగని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/shamnakasim)


