సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రోమాంచకం (Romanchakam).
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సెప్టెంబరు 3న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది.


