లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ప్రస్తుతం వరుస సినిమాలతో ట్రెండింగ్‌లో ఉన్నారు.
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ నేడు (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనకు అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.
(Images Source : Instagram/nayanthara)


