మలయాళ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్.. ప్రస్తుతం తెలుగులో హే అర్జున, సంగీత్ శోభన్ సరసన సినిమాలు చేస్తోంది. అంతకుముందు 'ఛాంపియన్'తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు గొడుగుతో గ్లామరస్ పోజులిచ్చి ఆ ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.
Aug 26 2026 12:55 PM | Updated on Aug 26 2026 1:05 PM