మరికాసేపట్లో వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | YS Jagan Today Press Meet Highlights, Live News Updates And Full Video Inside, Political Developments In Focus | Sakshi
Sakshi News home page

మరికాసేపట్లో వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Aug 26 2026 10:22 AM | Updated on Aug 26 2026 11:01 AM

YS Jagan Press Meet Highlights And Updates

సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వ­హించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సా­ర్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమ­వు­­తుంది. ఈ క్రమంలో సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement