నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | YS Jaganmohan Reddy to hold press meet in tadepalli on 26th August | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Aug 26 2026 5:38 AM | Updated on Aug 26 2026 5:38 AM

YS Jaganmohan Reddy to hold press meet in tadepalli on 26th August

సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బుధవారం మీడియా సమావేశం నిర్వ­హించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సా­ర్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమ­వు­­తుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement