కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.
హాంకాంగ్ ట్రిప్ వెళ్లిన ఆయన ఫుల్‌గా చిల్ అవుతున్నారు.
ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/pragathirishabshetty)


