రవితేజ ఇరుముడితో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో బేబీ నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అయితే నక్షత్రతో పాటు మరో అమ్మాయి కూడా ఆడియన్స్ దృష్టిలో పడింది.
రవితేజను బాబాయ్ అంటూ పిలుస్తూ క్యూట్‌గా కనిపించింది.
ఆ అమ్మాయి అసలు పేరు సామ్ కాగా.. ఇరుముడిలో గాయత్రి పాత్రలో అలరించింది.
తాజాగా ఈ మూవీలోని పిక్స్‌ను సామ్ సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/sam_the_actress)


