మలయాళీలకు ఎంతో ఇష్టమైన ఓనం పండగ వచ్చేసింది. దీంతో హీరోయిన్లు అందరూ తెల్లని చీరల్లో మెరిసిపోతూ ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అభిమానులకు ఓనం విషెస్ చెబుతున్నారు.
Aug 26 2026 9:36 AM | Updated on Aug 26 2026 10:36 AM