-
స్టార్ కొరియోగ్రాఫర్ సినిమా.. హీరోయిన్గా లియో భామ!
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కథానాయకుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈయన దర్శకుడుగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ రాణించారు. అయితే ప్రస్తుతం ప్రభుదేవా నటన పైనే దృష్టి సారిస్తున్నారు. అలరించడానికి వివిధ రకాల పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అయినప్పటికీ ఈయనకు ఇటీవల సరైన హిట్టు పడలేదన్నది వాస్తవం. కాగా తాజాగా మంచి వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ట్రాన్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాజేంద్ర రాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుదేవా, శక్తి చిదంబరం కాంబినేషన్లో చార్లీ చాప్లిన్ 1, 2 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చాయి. కాగా వినోదానికి ప్రాముఖ్యతను ఇచ్చే దర్శకుడు శక్తి చిదంబరం. ఈ తాజా చిత్రాన్ని అలాంటి మంచి వినోదంతో కూడిన ప్రేమ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి జాలియో జింఖానా అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది నటుడు విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలోని పాటలో వచ్చే పల్లవిలో పదం కావడం గమనార్హం. దీంతో ఈ చిత్ర టైటిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, నటి యాషిక ఆనంద్, అభిరామి, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
Madonna Sebastian: గ్లామర్ స్టిల్స్‌తో అలజడి రేపుతున్న మడోన్నా సెబాస్టియన్ (ఫొటోలు)
-
ఒంపుసొంపులు చూపిస్తున్న జాన్వీ.. మెరిసిపోతున్న నేహా
టైట్ డ్రస్ లో కాక రేపుతున్న 'లియో' బ్యూటీ మడోన్నా 'సైతాన్' భామ దేవయాని మత్తెక్కించే పోజులు రోజువారీ పనులన్నీ ఫొటోలుగా పోస్ట్ చేసిన మృణాల్ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న జాన్వీ కపూర్ ఎల్లో డ్రస్‌లో కేక పుట్టిస్తున్న 'డీజే టిల్లు' నేహాశెట్టి ఎండలో సెగలు రేపేలా కత్రినా కైఫ్ స్టిల్స్ ఒంపుసొంపులు చూపిస్తున్న 'బిగ్‌బాస్' ఫేమ్ సౌందర్య మాల్దీవుల్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఈషా రెబ్బా View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Deviyani Sharma (@deviyyani) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Soundarya Sharma (@iamsoundaryasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్!
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఇప్పుడు హీరోయిన్ను మార్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. డీజే టిల్లులో నటించిన నేహాశెట్టిని మొదట్లోనే సైడ్ చేశారు. ఆ తర్వాత శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చినా ఆమె ప్లేస్‌లో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను ఫైనలైజ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, ఇద్దరూ కలిసి షూటింగ్లో కూడా పాల్గొన్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనుపమ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి అనుపమ ప్లేస్‌లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ నటిస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ హీరోయిన్ అయినా మొత్తం సినిమా అయ్యే వరకు ఉంటుందా? లేక మధ్యలోనా తప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
Fashion: లేబుల్ అర్తెన్ ప్రత్యేకత అదే.. ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర ఎంతంటే
పసుపు రంగు దుస్తుల్లో పచ్చగా మెరిసిపోతున్న ఈ నటిని గుర్తు పట్టారు కదా! ప్రేమమ్ ఫేమ్..మడోన్నా సెబాస్టియన్. గాయని కూడా. ఆమె మెచ్చే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే... లేబుల్ అర్తెన్ అర్తెన్.. అంటే సింపుల్‌గా సహజత్వం.. సహజసిద్ధమైన అని చెప్పుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ బ్రాండ్ రంగుల్లో కానీ.. ఫ్యాబ్రిక్‌లో కానీ.. డిజైన్స్‌లో కానీ.. సహజత్వాన్నే అద్దుతుంది. సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే ఈ బ్రాండ్ వాల్యూ. ధరలు మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ : త్రీ పీస్ సెట్ బ్రాండ్: లేబుల్ అర్తెన్ ధర: రూ. 22,900 కుశాల్స్ జ్యూయెలరీ ఇది బెంగళూరుకు సంబంధించిన జ్యూయెలరీ బ్రాండ్. దీనికి దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో స్టోర్స్ ఉన్నాయి. సరసమైన ధరలు.. చక్కటి డిజైన్లలో సిల్వర్ జ్యూయెలరీ ఈ బ్రాండ్ వాల్యూ. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ బ్రాండ్: కుశాల్స్ జ్యూయెలరీ ధర:రూ. 1,980 నాకు ఎల్లో కలర్, హెవీ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. మాక్సీ స్కర్ట్స్, ఒంటికి హత్తుకునేట్టుండే బ్లౌజెస్ నా ఆల్ టైమ్ ఫెవరెట్ కాస్ట్యూమ్స్. – మడోన్నా సెబాస్టియన్ -దీపిక కొండి చదవండి: Surbhi Puranik: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్‌తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement