breaking news
Esther Anil
-
'దృశ్యం' పాప రెడ్ గ్లామర్.. కేతిక శర్మ డిన్నర్ డేట్
ఎర్రని డ్రస్సులో 'దృశ్యం' ఎస్తర్ గ్లామరస్ లుక్కొలంబోలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ ఫ్యామిలీతండ్రితో కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్లిన కేతిక శర్మకొడుకుతో ఆడుకుంటున్న హీరోయిన్ ప్రణీతసోనాక్షికి క్రేజీగా బర్త్ డే విషెస్ చెప్పిన భర్తప్రభాస్ హీరోయిన్ ఇమాన్వీకి ఫుడ్ అంటే చాలా ప్రేమఆస్ట్రియాలో చిల్ అవుతున్న యంగ్ బ్యూటీ మెహ్రీన్ View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
'దృశ్యం' పాప గ్లామర్.. రకుల్ ప్రీత్ వయ్యారాలు!
చీరలో ఓరకంట కల్యాణి ప్రియదర్శన్ వయ్యారాలుహనీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లిన నటుడు కాళిదాస్ఒకప్పటి హీరోయిన్ విమలా రామన్ చీరలో సోయగాలుఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ శుభశ్రీకేరళలోని రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న 'దృశ్యం' పాపమోడ్రన్ డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల విందుఆసనాలతో అదరహో అనిపిస్తున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeeprajfilms) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
'దృశ్యం' సినిమా పాప..హీరోయిన్గా ఎంట్రీ (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా
మలయాళ నటి ఎస్తర్ అనిల్. 'దృశ్యం' చిత్రంలో హీరో వెంకటేశ్ చిన్న కూతురిగా కనిపించి అందరినీ మెప్పించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మరోసారి కనిపించనుంది. 2020లో ‘జోహార్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘దృశ్యం’ సీక్వెల్లోనూ అలరించింది. దీంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది.తాజాగా తెలుగులో హీరోయిన్గా ఎస్తర్ అనిల్‌కు మరో ఛాన్స్ దక్కింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా మరో సినిమాతో రానున్నాడు. వీరిద్దరూ జోడిగా ఒక సినిమా రాబోతుంది. విక్రమ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఆపై గోలీసోడా అనే కన్నడ సినిమాలో హీరోగా కనిపించాడు.విక్రమ్ కూడా తెలుగులో ఇప్పటికే ఎవడు తక్కువ కాదు, వర్జిన్ స్టోరీ వంటి చిన్న చిత్రాలతో ఆయన అలరించాడు. తాజాగా ఎస్తర్- విక్రమ్ జంటగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉన్నారు. వెంకట కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రొడక్షన్ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సుమంత్, సందీప్ కిషన్‌లు ముఖ్య అతిధులుగా హజరయ్యారు. -
ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా
మలయాళ నటి ఎస్తర్ అనిల్. 'దృశ్యం' చిత్రంలో హీరో వెంకటేశ్ చిన్న కూతురిగా కనిపించి అందరినీ మెప్పించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మరోసారి కనిపించనుంది. 2020లో ‘జోహార్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘దృశ్యం’ సీక్వెల్లోనూ అలరించింది. దీంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. తాజాగా తెలుగులో హీరోయిన్గా ఎస్తర్ అనిల్‌కు మరో ఛాన్స్ దక్కింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా మరో సినిమాతో రానున్నాడు. వీరిద్దరూ జోడిగా ఒక సినిమా రాబోతుంది. విక్రమ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఆపై గోలీసోడా అనే కన్నడ సినిమాలో హీరోగా కనిపించాడు. విక్రమ్ కూడా తెలుగులో ఇప్పటికే ఎవడు తక్కువ కాదు, వర్జిన్ స్టోరీ వంటి చిన్న చిత్రాలతో ఆయన అలరించాడు. తాజాగా ఎస్తర్- విక్రమ్ జంటగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉన్నారు. వెంకట కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రొడక్షన్ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సుమంత్, సందీప్ కిషన్‌లు ముఖ్య అతిధులుగా హజరయ్యారు. View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) -
మళ్లీ రెచ్చిపోయిన సీరియల్ బ్యూటీ.. 'దృశ్యం' పాపని ఇలా చూస్తే మాత్రం!
బ్లాక్ చీరలో కేక పుట్టించే అందాలతో 'నా సామి రంగ' బ్యూటీ కుర్రాళ్లని కంట్రోల్ తప్పేలా చేస్తున్న 'దృశ్యం' పాప ఎస్తర్ బ్యాక్ సైడ్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న జ్యోతిరాయ్ జడలో మల్లెపూలతో అందంగా కనిపిస్తున్న డింపుల్ హయతి ఆ అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ క్యూట్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ నిక్కీ గల్రానీ మెట్ల సందుల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న కేతిక శర్మ తెలుగమ్మాయి తేజస్వీ చాలా రోజుల తర్వాత అలాంటి పోజులో బీచ్ దగ్గర సెలబ్రేషన్స్ మోడ్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
'దృశ్యం' సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి (ఫోటోలు)
-
దృశ్యం ఫేమ్ ‘ఎస్తర్ అనిల్’ ఫొటోలు
-
Esther Anil: ‘దృశ్యం’ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
-
అమ్మో ‘గౌను’.. వైరల్ అవుతున్న హీరోయిన్ ఫొటో.. రీజన్ ఇదే!
ఓ హీరోయిన్ గౌను ధరించి ఫోటో దిగితే అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె ఓ స్టార్ హీరోయిన్ అయితే... ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆమె ప్రస్తుతం ఓచిన్న హీరోయిన్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ చిన్న హీరోయిన్‌కి అప్పుడే అంత క్రేజా అనేగా మీ డౌటనుమానం? ఆమెకు ప్రస్తుతం అంత క్రేజ్ లేదు కానీ.. ఆమె ధరించిన గౌను వల్ల ఆ ఫోటో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం సినిమా గుర్తుందా? అందులో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన చైల్డ్ ఆరిస్ట్ పేరు ఎస్తర్ అనిల్. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదై హీరోయిన్గా మారేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్ గౌనుతో ఫొటో షూట్ నిర్వహించింది. ఆ గౌను స్పెషల్ ఏంటంటే.. దాని బరువు.. ఆమె బరువు కంటే ఎక్కువ. ఎస్తర్ బరువు 44 కేజీలు. కానీ, ఆమె ధరించిన గౌను బరువు 58 కేజీలు. తన ఫోటోషూట్ పై ఎస్తర్ స్పందిస్తూ.. గౌను చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత దానిని వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆ గౌను తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని తెలిపింది View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil)