'దృశ్యం'లో బాలనటిగా చేసిన ఎస్తర్ అనిల్.. చీరకట్టులో ఉన్న ఫొటోలని పంచుకుంది. తాను ఉన్న ప్రాంతం అనుభూతిని మాటల్లో చెప్పలేనంత బాగుందని రాసుకొచ్చింది.
Aug 24 2026 1:16 PM | Updated on Aug 24 2026 1:19 PM