హైదరాబాద్ : పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) SIIMA 2026 నామినేషన్ పార్టీలో అద్భుతమైన లుక్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
హైదరాబాద్‌లో జరిగిన సైమా (SIIMA) 2026 నామినేషన్ వేడుకకు ఆమె హాజరయ్యారు.
ఆమె ధరించిన ట్రెండీ దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఈవెంట్‌లో ఆమె గ్లామరస్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో డైమండ్స్ పొదిగిన అవుట్‌ఫిట్‌లో కనిపించింది. ఈ పిక్స్‌లో ఫుల్ గ్లామరస్‌గా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/rajputpaayal)


