రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) ఆగస్ట్ 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
గీతా మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు.


