ఏపీలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత తదితర పరిణామాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం(ఆగస్టు 25వ తేదీ)సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు.


