విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్డు మార్గాన వెళ్లిన వైఎస్ జగన్‌కు ప్రజలు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.
పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా వైఎస్ జగన్ కోసం తరలి వచ్చిన జనం
జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకూ జనసంద్రమైన రోడ్లు


