breaking news
AP Local Body Elections 2026
-
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు
-
LIVE: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. విడుదల
-
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలోని 13 నగరపాలక సంస్థలు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..అక్టోబర్ 14-నోటిఫికేషన్అక్టోబర్ 18 వరకు నామినేషన్ల గడువుఅక్టోబర్ 21- నామినేషన్ల ఉపసంహరణఅక్టోబర్ 28- పోలింగ్అక్టోబర్ 30-కౌంటింగ్ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్అక్టోబర్ 19- నోటిఫికేషన్అక్టోబర్ 23- నామినేషన్లకు గడువుఅక్టోబర్ 27- నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 3- పోలింగ్ నవంబర్ 5- కౌంటింగ్మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుగ్రామ పంచాయతీ షెడ్యూల్నవంబర్ 13- తొలి దశ నోటిఫికేషన్ నవంబర్ 26- తొలి దశ పోలింగ్, కౌంటింగ్ నవంబర్ 16- రెండో దశ నోటిఫికేషన్ నవంబర్ 29- రెండో దశ పోలింగ్, కౌంటింగ్ నవంబర్ 19- మూడో దశ నోటిఫికేషన్ డిసెంబర్ 2- మూడో దశ పోలింగ్, కౌంటింగ్


