ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు అప్‌డేట్స్..
టీడీపీ అరాచకాలు
- మూడో విడత నామినేషన్లలోనూ టీడీపీ అరాచకాలు
- వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్లు అడ్డుకునేందుకు కుట్రలు
- నేటి నుండి జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
- 4,246 పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీ
- వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకోవటమే లక్ష్యంగా కుట్రలు
- ఇప్పటికే చాలాచోట్ల నామినేషన్ కేంద్రాలను చెరపట్టిన టీడీపీ గూండాలు
- వైఎస్సార్ జిల్లా చక్రాయపేట నామినేషన్ కేంద్రంలో నక్కిన టీడీపీ గూండాలు
- పల్నాడులో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పల్నాడు జిల్లా
- పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు.
- కాసు మహేష్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం.
వైఎస్సార్ జిల్లా..
- చక్రాయపేట నామినేషన్ కేంద్రంలోకి చొరబడిన చక్రాయపేట జెడ్పీటీసీ భర్త భాస్కర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు
- నామినేషన్ కేంద్రంలో టీడీపీ గుండాల హల్‌చల్
- నామినేషన్ పత్రాలను చించేందుకు కుట్రలు
- టీడీపీ నేతలు ఎద్దుల చంద్ర, మావిరెడ్డి, రౌడీ షీటర్ ప్రవీణ్ గుండా గిరి
- నామినేషన్ పత్రాలను చింపివేసేందుకు ప్రయత్నం.
- నామినేషన్ కేంద్రంలో భద్రత పెంచాలని అభ్యర్థుల డిమాండ్
నాగులగుట్టపల్లిలో పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్..
- వైఎస్సార్ జిల్లాలో నామినేషన్ల వెరిఫికేషన్ సమయంలో ఉద్రిక్త వాతావరణం
- చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో నామినేషన్ల వెరిఫికేషన్..
- గ్రామ సచివాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ నేతలు..
- బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హంగామా..
- స్థానిక టీడీపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సానే రాహుల్, మాబురెడ్డి అక్కడే..
- రాయచోటి-చాగలమర్రి జాతీయ రహదారిపై భయానక వాతావరణం..
- పచ్చ ఖండువాలు ధరించి, కట్టెలు చేతబట్టుకుని రహదారిపై హల్‌చల్..
- సుమారు 150 మందితో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నా టీడీపీ మూకలు
- నాగులగుట్టపల్లిలో నామినేషన్ల వెరిఫికేషన్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత.
ఇదీ చదవండి: మనకేం అడ్డం.. కొట్టేద్దాం!


