మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన | YSRCP Announces Candidates for Municipalities and Corporations | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

Nov 16 2026 10:21 PM | Updated on Nov 16 2026 10:32 PM

YSRCP Announces Candidates for Municipalities and Corporations

తాడేపల్లి:  స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది.  పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్లకు మేయర్‌ అభ్యర్థులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్‌ అభ్యర్థులను ‍ప్రకటించారు. అభ్యర్థుల జాబితా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి

  • కాకినాడ వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా కద సత్యశ్రీ

  • రాజమండ్రి మేయర్‌ అభ్యర్థిగా డి వెంకట్రావ్‌

  • మంగళగిరి-తాడేపల్లి మేయర్‌ అభ్యర్థిగా పి. నాయక్‌

  • ఆముదాలవలస మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అజంతాకుమారి

  • రాజాం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పాలవలస పద్మావతి

  • భీమవరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వెంకట మాధవీలత

  • పాలకొల్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉమాశైలజా

  • తాడేపల్లిగూడెం మున్సిపల్‌  చైర్మన్‌ అభ్యర్థిగా జి శ్రీనివాస్‌

  • తణుకు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బలరామకృష్ణ

  • గుడివాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎం ప్రవీణ

  • వైఎస్సార్‌ తాడిగడప మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బి వీరబాబు

  • నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా షేక్‌ ఖాజావలి

  • పొన్నూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నాసర్‌

  • బాపట్ల చైర్మన్‌ అభ్యర్థిగా కె సుధీర్‌బాబు

  • కావలి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా కె శివకుమార్‌రెడ్డి

  • చింతలపూడి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పి సునీత
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement