ఏపీకి తీవ్ర తుపాన్ హెచ్చరిక | Severe storm warning for AP | Sakshi
Sakshi News home page

ఏపీకి తీవ్ర తుపాన్ హెచ్చరిక

Nov 16 2026 3:53 PM | Updated on Nov 16 2026 4:06 PM

Severe storm warning for AP

విశాఖ: మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడనుంది. తీవ్ర వాయుగుండం బలపడుతోంది. రేపటికి తీవ్ర తుపానునుగా, ఎల్లుండికి అతితీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ పేర్కొంది. 20వ తేదీ తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం-బాపట్ల మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. ప్రధాన పోర్టులకు 1వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement