ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్‌లో సేవ్ ది టైగర్స్ ఒకటి. ఈ టాలీవుడ్ సిరీస్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ సిరీస్‌లో ప్రియదర్శి కూతురిగా శ్రావ్య డింపుల్ తన నటనతో మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ నూతన గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


